బొలిశెట్టిని గౌరవ పూర్వకంగా కలసిన వరదయ్య పాలెం జనసేన

సత్యవేడు నియోజకవర్గం: వరదయ్య పాలెం మండల జనసేన అధ్యక్షులు చిరంజీవి యాదవ్, సభ్యులు, మరియు జైలులో ఉన్న జనసేన కార్యకర్తల తల్లిదండ్రుల సోమవారం స్టేట్ లీడర్ జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణను గౌరవ పూర్వకంగా కలవడం జరిగినది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు కస్తూరయ్య, నాగరాజు, మండల ఉపాధ్యక్షులు తులసిరామ్, శేఖర్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, మహేష్ మరియ జనసేన కార్యకర్తలు కారిపకం యూత్, హేమ తదితరులు పాల్గొన్నారు.