చెట్ల నరికి వేతను అడ్డుకొన్న జనసేన నాయకులు
విజయవాడ 16వ డివిజన్ బాలాజీ నగర్ లో వైసీపీ నాయకుల ప్రోద్బలంతో అడ్డగోలుగా అనవసరంగా పెద్ద పెద్ద చెట్లు నరికివేస్తున్నారు. ఈ విషయం స్థానిక ప్రజలు జనసేన నాయకులకి తెలియచేయడంతో.. వారు చెట్ల నరికి వేతను అడ్డుకొని, నిలదీసి సంబందిత అధికారులకు ఫిర్యాదు చేసి చెట్ల నరికి వేత ఆపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంకుల బుజ్జి జనసేన నగర ఉపాధ్యక్షుడు వెన్నా శివశంకర్ వెంకటేశ్వర్రావు, నాగు, సత్యనారాయణ, చెక్కారామయ్య తదితరులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2022/12/che-1-1024x576.jpg)
![](https://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-07-at-6.05.26-PM-1024x576.jpeg)