బత్తిన హరి రామ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు
పెడన, జనసేన పార్టీ కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి, పెడన నియోజకవర్గం వకీల్ సాబ్ బత్తిన హరి రామ్ జన్మదినోత్సవ వేడుకలను పెడన నియోజవర్గ జనసైనికులు మరియు జనసేన పార్టీ నాయకులు సమక్షంలో ఘనంగా జరిగింది. బత్తిన హరి రామ్ జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ఆశయాలను నియోజవర్గ ప్రజలు తెలియజేస్తూ పార్టీని బలోపేతం చేయడం కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కానీ న్యాయపరమైన ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన సకాలంలో స్పందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. 2024 ఎన్నికల్లో పెడన నియోజకవర్గం జనసేన పార్టీ గెలిపి లక్ష్యంగా శక్తికి మించి పనిచేస్తున్నారు. మృదుస్వభావి, మంచి వ్యక్తిత్వం ఉన్న బత్తిన హరి రామ్ అనేక పుట్టినరోజులు జరుపుకుంటు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని మనస్పూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ. ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ ప్రజలు, జనసైనికులు, మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-07-at-15.26.43-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-07-at-15.26.44-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-07-at-15.26.44-1-1024x576.jpeg)