పశ్చిమ నియోజకవర్గంలో జనసేన రంజాన్ తోఫా
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం 92 వ వార్డ్ పరిది సుకన్య థియేటర్ వద్ద ఉన్న మస్జిద్ లో ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదినం పురస్కరించుకొని పశ్చిమ జనసేన ముఖ్య నాయకులు పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్ మరియు ముక్క శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు గొన్నబత్తుల రాజు, నాయుడు, అలి, అరిఫ్ , ప్రకాష్ , సాయి తదితరులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-21-at-21.53.51-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-21-at-21.54.07-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-21-at-21.54.08-1024x768.jpeg)