వేముల కార్తీక్ ను సన్మానించిన జనసేన కార్యకర్తలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం జనసేన పార్టీ ఇన్చార్జ్ వేముల కార్తీక్ కు ఆదివారం పాల్వంచ జనసేన కార్యకర్తల ఆద్వర్యంలో సన్మానం చేసి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరియు వచ్చే ఎలక్షన్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి మరింత కృషి చేస్తామని కార్యకర్తలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు రాంబాబు, బ్రహ్మం, దేవా గౌడ్, ప్రసాద్ గౌడ్, మరి కొంతమంది కార్యకర్తలు పాల్గొన్నారు.