సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న వంగ లక్ష్మణ్ గౌడ్

నాగర్ కర్నూల్ నియోజకవర్గం, తిమ్మజ్ పెట్ మండలం, పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో వంగ లక్ష్మణ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ లక్ష్మణ్ గౌడ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.