జనసేనాని దృష్టికి మోటార్ రంగ కార్మికుల సమస్యలు
తిరుపతి, మోటార్ రంగం కార్మికులు డ్రైవర్స్ మరియు ఓనర్స్ ఎదుర్కుంటున్న సమస్యలపై ఆదివారం తిరుపతిలో జరిగిన జనవాణి కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి చెప్పడం జరిగింది. తమ సమస్యలు సావధానంగా విన్న పవన్ కళ్యాణ్ అండగా ఉంటామని హామీ ఇవ్వడం మాలో కొండంత ధైర్యాన్ని నింపిందని తిరుపతి జనసేన నాయకులు రాజేష్ యాదవ్ తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-21-at-11.09.03-PM-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-21-at-11.11.26-PM-726x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-21-at-11.11.56-PM-726x1024.jpeg)