జనసేన సిద్ధాంతాలతో జనసైనికుడి వివాహ ఆహ్వాన పత్రిక
ఉమ్మడి ప్రకాశం జిల్లా, పర్చూరు నియోజకవర్గం, ఇంకొల్లు మండలంకి చెందిన జనసైనికుడు దావులూరి పవన్, కళ్యాణ్ పై ఉన్న ప్రేమతో తన వివాహ ఆహ్వాన పత్రికపై జనసేన సిద్ధాంతాలను ముద్రించి, మంగలవారం ముందుగా తాడేపల్లిగూడెం బోలిశెట్టి శ్రీనివాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి.. వివాహానికి ఆహ్వానించడం జరిగింది. కార్డు చుసిన శ్రీనివాస్ చాలా సంతోషం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు, ఇలాగే జనాల్లోకి ఇంకా బలంగా మన సిద్ధాంతాలు తీసుకోని వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంకొల్లు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు నారిశెట్టి ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి కుప్పాల మహేష్, యాద్దనపూడి మండలం అధ్యక్షులు అయ్యప్ప, పెళ్లి కుమారుడు, పవన్ పాలొగొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-17-at-10.21.50-PM-1024x683.jpeg)