గజపతినగరంలో పల్లెపల్లెకు జనసేన 5వ రోజు

గజపతినగరం నియోజకవర్గంలో పల్లెపల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా 5వ రోజు డోల పాలెం. కాలం రాజుపేట, మరియు ఎన్జి ఆర్ పురంలో మర్రపు సురేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు కలిగి పండు, కడమల శ్రీను, పెనుమజ్జి ఆదినారాయణ, నగర హరీష్ నాని మరియు నియోజకవర్గం కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.