శానంపూడిలో అక్రమ మైనింగ్ ను అడ్డుకున్న జనసేన, ఎమ్మార్పీఎస్ నాయకులు

కొండేపి నియోజకవర్గం: సింగరాయకొండ మండలంలో శానంపూడి గ్రామములోని పెద్ధ దరవు దగ్గర వైసీపీ ప్రభుత్వ అధికారుల అండదండలతో అక్రమ మైనింగ్ జరుగుతుండగా సింగరాయకొండ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఐనాబత్తిన రాజేష్ అధ్వర్యంలో విజిలెన్స్ అధికారులుకి కంప్లైంట్ ఇవ్వగా వెంటనే స్పందించిన విజిలెన్స్ అధికారులు సీజ్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రౌండ్ లెవెల్ ప్రోగ్రామర్ కేశవరావు, ఎం. ఆర్. పి.ఎస్ నాయకులు కోటి మరియు జనసైనికులు పాల్గొన్నారు.