సమస్యలని గుర్తించి, పరిష్కరించే పార్టీగా జనసేన: నాయకులు భరత్

రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో చేస్తున్న పవనన్న ప్రజా బాట, పాదయాత్ర వల్ల ప్రజల సమస్యలను గుర్తించి, పరిష్కరించే పార్టీగా జనసేన ని ప్రజలు చూస్తున్నారు, ఆ సమస్యలని జనసేనాని మాత్రమే పరిష్కరించగలరని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఇక నియోజకవర్గ పరిధిలో సమీక్షలు నిర్వహించి పవన్ కళ్యాణ్ బస్ యాత్ర మొదలు పెడితే రాబోయే ఎన్నికల్లో గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, బ్లెడ్ క్యాంప్ లు నిర్వహిస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల కొరకు ప్రజలలో ఒకరు వచ్చి పెట్టిన పార్టీ జనసేన అని ఈ సందర్భంగా భరత్ తెలియ చేశారు.