మట్టంపల్లిలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

సూర్యాపేట: జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన పుట్టినరోజు సందర్భంగా శనివారం మట్టంపల్లి మండలం, మట్టంపల్లి లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలలో చంటి, రవి, వారాల అశోక్ వారాల అంజి. కమల ఉప్పెండెర్, కే, కోటి, మహేష్, సైదా, కే సైదులు, మంగళ శ్రీను, కే ప్రభు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.