తుని నియోజకవర్గంలో జనసేనాని జన్మదిన వేడుకలు

తుని నియోజకవర్గంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి

  1. తుని మరియు పాయకరావుపేట జనసైనికుల సహకారంతో గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం.
    తుని జనసైనికులు అంబటి ప్రసాద్, చోడిశెట్టి భాస్కర్, వంగలపూడి వంశీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు
  2. తుని ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంచిపెట్టడం జరిగింది
  3. తుని సాయి వృద్ధ ఆశ్రమంలో పండ్లు, బ్రెడ్లు, దుబ్బట్లు పంచిపెట్టడం జరిగింది.
  4. తుని పాతబజార్ జనసైనికుల ఆధ్వర్యంలో జనసేనాని 51 వ పుట్టినరోజు సందర్భంగా 51 కేక్ లు కట్ చేయడం జరిగింది.
    అనేక గ్రామాల్లో మరియు తుని టౌన్ లో జరిగిన జన్మదిన వేడుకల్లో జిల్లా కార్యదర్శి వంగలపూడి నాగేంద్ర మరియు జనసైనికులు పాల్గొన్నారు.