జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

డా.బి ఆర్. అంబెడ్కర్ కోనసీమ జిల్లా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా అమలాపురం పట్టణం 9వ వార్డులో కె. వెంకటేశ్వరావు స్వగృహం వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, 9వ వార్డు జనసేన కౌన్సిలర్ గొలకోటి విజయలక్ష్మి హాజరయ్యారు. ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జిల్లా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *