ఆక్సిడెంట్ అయిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించిన జనసేన కార్పొరేటర్

విశాఖపట్టణం, గాజువాక, 64వ వార్డ్ యారడ గ్రామంలో కమ్యూనిటీ హల్ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తున్న కార్పొరేటర్ గోవిందరెడ్డి మార్గం మధ్యలో గంగవరం రోడ్డులో బోలెరో బైక్ ఆక్సిడెంట్ అయ్యి రక్తపుమడుగులో పడివున్న సమ్మిడి రమణ (దిబ్బపాలెం గ్రామస్తుడు) అనే వ్యక్తిని చూసి ఎవరు పట్టించుకోకపోవడంతో కార్పొరేటర్ గోవింద్ రెడ్డి వెంటనే స్పందించి హుటాహుటిన హాస్పిటల్ కి తరలించి వైద్యులతో చర్చించి వైద్యం చేయమని చెప్పటం జరిగింది, అలాగే పోలీస్ వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది.