మంచినీళ్ళ బోరు బాగుచేయించిన జనసేన కార్పొరేటర్

గాజువాక నియోజవర్గం. 64 వార్డు. గంగవరం గ్రామం. స్మశాన వాటికలో మంచినీళ్ళ బోరు పాడైందని.. నీళ్లు రావట్లేదని స్మశాన వాటికి వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. కాటకపరి దూడ చిరంజీవి, దూడ తాతారావు 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డికి ఫిర్యాదు.. చేశారు. సమస్య చెప్పిన 24 గంటల్లో జీవీఎంసీ సిబ్బంది కొత్త పైపులు తీసుకొచ్చి పని పూర్తి చేశారు.. కార్పొరేటర్ గోవింద్ రెడ్డికి అలాగే స్థానిక నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎరిపిల్లి మెగా నూకరాజు, మణికంఠ, లోవరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్గనైజింగ్.. జనసేన పార్టీ విశాఖపట్నం జిల్లా అధికార ప్రతినిధి.. సిహెచ్ ముసలయ్య చేశారు.