కె.పి.హెచ్.బి హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యములో ఉచిత మాస్కులు పంపిణీ చేసిన జనసేన

కె.పి.హెచ్.బి హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యములో కె.పి.హెచ్.బి 3వ ఫేస్ కట్టా వారి సేవా కేంద్రం వద్ద కాలనీ వాసులకు ఉచితముగా మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కె.పి.హెచ్.బి జనసేన నాయకులు తుమ్మల మోహన్ కుమార్, అనురాధ, కట్టా నర్సింగరావు, కొల్ల శంకర్.