మరణించిన వ్యక్తి కుటుంబానికి జనసేన ఆర్థిక సహాయం

రఘునాధ పాలెం మండలం, బూడిదంపాడు కు చెందిన లారీ డ్రైవర్ చప్పిడి రమేష్ ఇటీవల ప్రమాద వశాత్తూ మరణించడం జరిగింది. చప్పిడి రమేష్ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున యువ నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది.