మేకపోతుల మాధవ కుటుంబానికి జనసేన ఆర్థిక సహాయం
గుడ్లూరు మండలంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో కరోనా కష్ట కాలంలో క్షణికావేశంలో కష్టాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి మేకపోతుల మాధవ కుటుంబానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పులి మల్లికార్జున్ రావు 25000 రూపాయల ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబానికి భరోసా కల్పించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-31-at-8.22.59-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-31-at-8.22.53-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-31-at-8.22.54-PM-1024x768.jpeg)