నిహారిక నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రవణ్ కుమార్

హైదరబాద్, జనసేన పార్టీ ఉప్పల్ నియోజకవర్గ జనసేన వీరమహిళ ఇంఛార్జి నీహారిక నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన మియాపూర్ జనసైనికులు శ్రవణ్ కుమార్(జి.ఎస్.కె).