జనసేన ఉచిత మజ్జిగ

కనిగిరి నియోజకవర్గం పి.సి.పల్లి మండలం, పాలేటి గంగా భవాని 98వ వార్షికోత్సవ తిరునాళ్ళకు విచ్చేసిన ప్రజలకు ఉచిత మజ్జిగ కార్యక్రమం ద్వారా జనసేన నాయకులు, జనసైనికులు అందించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బండారు రాజు, పిసి పల్లి మండల నాయకులు ఏండ్లూరి శ్రీకాంత్, జనసైనికులు మున్నంగి సాంసన్, ఏండ్లూరి సందీప్, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.