నందిగామలో ఇంటింటికి జనసేన
సత్తెనపల్లి నియోజకవర్గం: సత్తెనపల్లి మండలం, నందిగామ గ్రామంలో ఆదివారం నందిగామ గ్రామ కమిటీ అలాగే గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజలకు తెలియజేయడానికి ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు నందిగామ గ్రామంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు, కౌన్సిలర్, జిల్లా నాయకులు, ప్రోగ్రాం కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, గ్రామ కమిటీ సభ్యులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొనడం జరిగినది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-23-at-6.37.20-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-23-at-6.37.21-PM-1024x462.jpeg)