అందెల బాలయ్య కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన జనసేన

జిల్లా బీసీ నేత అందెల బాలయ్య, ప్రమాదవశాత్తు ఆక్సిడెంట్ లో మరణించిన వార్త తెలుసుకుని టి.సుండుపల్లి మండలం, చిన్నగొల్లపల్లిగ్రామం, పాతజంగంపల్లిలో ఆయన స్వగృహంలో భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి జనసేన పార్టీ తరపున మనోధైర్యం చెప్పడం జరిగింది.