జక్కంచర్ల పంచాయతీలో “జనసేన- జనబాట”

పెడన నియోజకవర్గం: గూడూరు మండలం, జక్కంచర్ల పంచాయతీలో జనసేన నాయకులు “జనసేన- జనబాట” కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామంలోని వీరమహిళలు జనసేన పార్టీ కార్యకర్తలు ప్రజలు జనసేన పార్టీ నాయకులకు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ నాయకత్వం యొక్క ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రజలు తెలియజేశారు. జక్కంచర్ల గ్రామంలోని అనేక సమస్యలను జనసేన పార్టీ నాయకులు దృష్టికి తీసుకువచ్చారు. రైతులు తమ కష్టాలను వివరించారు. పవన్ కళ్యాణ్ గారు రైతుల పక్షపాతని రాబోయే రోజుల్లో మనం పవన్ కళ్యాణ్ కి అధికారం అందిస్తే మన కష్టాలను ఆయన తీరుస్తారని జనసేన పార్టీ నాయకులు ప్రజలకు వివరించారు. అనంతరం వీరమహిళలు, గ్రామస్తులు, జనసైనికులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న పెడన నియోజవర్గం జనసేన నాయకులు ఎస్.వి బాబు కృష్ణాజిల్లా జనరల్ సెక్రెటరీ బత్తిన హరి రామ్, కృష్ణాజిల్లా కార్యదర్శి కునసాని నాగబాబు, గూడూరు మండలం జనసేన నాయకులు కనపర్తి వెంకన్న, ముద్దినేని రామకృష్ణ, సమ్మెట గణపతి, సమ్మెట చిన్ని, పినిశెట్టి రాజు, చీరల నవీన్, బొమ్మిరెడ్డి భగవాన్, శీరం సంతోష్, గల్లా హరీష్, గల్లా బాబి, పెడన మండల అధ్యక్షుడు ఊచ వెంకయ్య, బంటుమిల్లి మండలం అధ్యక్షుడు ర్యాలీ సత్యనారాయణ, పుప్పాల సూర్యనారాయణ, కృత్తివెన్ను మండలం ఉపాధ్యక్షుడు పాశం నాగమల్లేశ్వరరావు, కార్యదర్శి, కొప్పునెని ఆదిశేషు, పులగం శ్రీను, కొప్పర్తి శివ , కొప్పునేటి శివమణి, నాగరాజు గుడూరు మండలం కార్యదర్శి మత్తి పూర్ణచంద్ర రావు, మత్తి సుబ్రహ్మణ్యం, వెన్న శివ సాయి, వెన్న శ్రీనివాస్, బాదర్ల శీను, బావిశెట్టి సుబ్బారావు, వెన్న వెంకటేశ్వరరావు, ఆత్మూరి సురేష్, ఆత్మరి బాలాజీ, గాజుల రామాంజనేయులు, వెన్న షణ్ముఖ సాయి, గాజుల పవన్ సాయి, ఆత్మూరి శివాజీ, ఆత్మూరి శ్రీనివాసరావు, ఆత్మూరి శివ బాబు, మత్తి నాగ శేషు, బాసా నాగ అంజి బాబు, గాజుల మనోహర్ సాయి, వెన్న కృష్ణ నాగచైతన్య, మత్తి మోక్షజ్ఞ నాయుడు, వెన్న మణికంఠ, మత్తి జగదీష్, ఆత్మూరి సుబ్బారావు, కనకాల ఉష, ఆత్మూరి సత్యనారాయణ, ఎర్రంశెట్టి అంజి, అత్మూరి వెంకటేశ్వర్ రావ్, వెన్న వేణు, పరంగి సురేష్, ఆత్మూరు లతీష్ వీరమహిళలు ఆత్మూరి త్రివేణి, బాదర్ల నాగలక్ష్మి, ఆత్మూరి లీల, బావి శెట్టి కనకదుర్గ, బావిశెట్టి అంకకుమారి, బాడిగ లక్ష్మీపార్వతి, బావిశెట్టి కుటుంబాలక్ష్మి, ఆత్మూరి లక్ష్మీ కుమారి, ఆత్మూరి కృష్ణకుమారి, ఆత్మూరి సుజాత, గాజుల శివకుమారి, మరియు పెద్ద ఎత్తున గ్రామస్తులు జనసైనికులు పాల్గొన్నారు. జనసేన – జన బాట కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జక్కంచెర్ల జనసేన కార్యకర్తలకు, వీరమహిళలకు, గ్రామ పెద్దలకు, గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.