జనసేన నేత అనుశ్రీ సత్యనారాయణ గృహనిర్బంధం

రాజమండ్రి సిటీ జనసేన ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణను పోలీసులు గృహనిర్బంధం చేశారు. రాజమండ్రిలో ముఖ్యమంత్రి పర్యటనల నేపధ్యంలో పోలీసులు సత్యనారాయణను గృహనిర్బంధం చేశారు.