జనసేనాని ప్రకటించిన శ్రమదానాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జనసేన నాయకులు కోన తాతారావు

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శ్రమదానం ద్వారా రహదారుల మరమత్తులు చేపట్టుటలో బాగంగా గాజువాక నియోజక పరిధిలో రేపు అక్టోబర్ 2తేదీ ఉదయం 9.30 గంటలకు జగ్గుజంక్షన్ వద్ద(శ్రీ కృష్ణ దేవరాయలు విగ్రహం) శ్రమదానం ప్రారంభం అవుతుందని, ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, శ్రేయోభిలషులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాని PAC సభ్యులు మరియు గాజువాక నియోజకవర్గ ఇంచార్జి కోన తాతారావు తెలిపారు