జనసేన నేత కామిశెట్టి రమేష్ హౌస్ అరెస్ట్

గుంటూరు: జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుంటూరు నగర మేయర్ కావటి మనోహర ఇంటి ముట్టడికి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పిలుపు మేరకు సిద్దమవుతున్న మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ ను వారి ఇంటివద్ద మంగళవారం తెల్లవారుజామున హౌస్ అరెస్ట్ చేయటం జరిగింది.