శ్రీశ్రీశ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో జనసేన నాయకులు

పిఠాపురం, యు కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లి గ్రామంలో జనసేన నాయకులు జనసైనికులు ఆహ్వానం మేరకు ఆదివారం శ్రీశ్రీశ్రీ అభయ వీరాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి మరియు జనసేన పార్టీ నాయకులు కొత్తపల్లి మండలం అధ్యక్షులు పట్టా శివ, కోన రామకృష్ణ, పుణ్య మంతుల సూర్యనారాయణ మూర్తి, గారంక శ్రీను, స్వామిరెడ్డి వీరబాబు, కర్రి వీరబాబు, మేడిశెట్టి కామేష్, రుద్రరపు నాగు, రుద్రారపు రాజు, కోన త్రిమూర్తులు, కొమ్మునీడి అమ్మిరాజు, కోన లక్ష్మణ స్వామి, కీర్తి చంటి బాబు, మేడపోతుల వెంకటేష్, కసిరెడ్డి నాగేశ్వరరావు, నమ శ్రీకాంత్, సురేంద్ర, జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.