వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జనసేన నాయకులు

తుని నియోజకవర్గం మర్లపాడు గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న వంగవీటి రాధా, జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ,జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అద్యక్షులు కందుల దుర్గేష్. ఈ కార్యక్రమంలో సంగీశెట్టి అశోక్, గెడ్డం బుజ్జి, మరియు జిల్లా నాయుకులు, యువత, మర్లపాడు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.