మొగలి రాజాను అభినందించిన జనసేన నాయకులు

పిఠాపురం: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం విడుదలైన ఆర్. ఆర్ మూవీ ద్వారా వెండితెరపై హీరోగా పరిచయమైన మెగా ఫ్యామిలీ అభిమాని జనసైనికుడు మొగలి రాజా, హీరోయిన్ దియా రాజ్ కి, ప్రొడ్యూసర్ కోటిపల్లి బుజ్జికి చిత్ర దర్శకుడు వి.వి.ఎస్ మణికంఠ కు మొత్తం చిత్ర యూనిట్ అందరికీ పేరు పేరునా అభినందించడం జరిగింది. కుటుంబ కథా చిత్రం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తారని కొరటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఊట నానిబాబు, కందరడా ఎంపీటీసీ పిల్లా సునీత, సూర్యనారాయణ(దినేష్), జె.ఎస్.పి.ఎస్.సి నాయకులు సూర్యప్రకాష్, లోవరాజు పిల్లా పాల్గొన్నారు. భవిష్యత్ లో మంచి ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆశిస్తున్నామని తెలియజేసారు.