ఎమ్మెల్యే స్వామిని మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

కొండపి నియోజకవర్గం ఎన్.డి.ఏ కూటమి జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే డా డోలా బాల వీరాంజనేయ స్వామిని మర్యాద పూర్వకంగా కలిసిన సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ స్వామి గారిని కలవడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు కాసుల శ్రీకాంత్, సింగరాయకొండ గ్రామ అధ్యక్షులు సయ్యద్ ఖాజా హుసేన్, మండల ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్, మండల కార్యదర్శులు కిచ్చేం శెట్టి ప్రవీణ్ కుమార్, అనుమల శెట్టి కిరణ్ బాబు, గుంటుపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.