కార్పొరేటర్ మలగా రమేష్ కి శుభాకాంక్షలు తెలిపిన 33వ డివిజన్ జనసేన నాయకులు

ఒంగోలు జనసేన పార్టీ నగర అధ్యక్షులుగా నియమితులయిన కార్పొరేటర్ మలగా రమేష్ ని 33వ డివిజన్ జనసేన నాయకులు హరి రాయల్ ఆధ్వర్యంలో కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా హరి రాయల్ మాట్లాడుతూ మలగా రమేష్ కి మా సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలియజేసారు.