జనుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులను ఓదార్చిన జనసేన నాయకులు

తూర్పుగోదావరి, అమలాపురం ఇటీవలే మరణించిన జనుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ వేమన సత్యనారాయణ(పెద్ద అన్నవరం) కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన అమలాపురం రూరల్ మండల జనసేన పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీ లింగోలు పండు మరియు లింగోలు శ్రీరామ్ లింగోలు పుల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.