జోనల్ బాడీ బిల్డింగ్ పోటీలలో పాల్గొన్న జనసేన నేతలు

అమలాపురం: స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా 2వ గోదావరి జోనల్ బాడీ బిల్డింగ్ 2024 పోటీలలో పాల్గొన్న అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి డి.ఎం.ఆర్ శేఖర్, జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ నాయకులు లింగోలు పండు, మునిసిపల్ ప్రతిపక్ష నాయకులు ఏడిద శ్రీను, నల్లా వెంకటేశ్వరరావు, రవనం వేణు గోపాల్, పోలిశెట్టి కన్న, గంగాబత్తుల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.