అడబాల తాతాజీ కుటుంబానికి జనసేన నాయకుల పరామర్శ

రాజోలు నియోజకవర్గం: రాజోలు మండలం కాట్రేనిపాడు గ్రామానికి చెందిన అడబాల తాతాజీ(తాత కాపు) కాలం చేశారు. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆదివారం వారి కుటుంబ సభ్యులను రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, జనసేన నాయకులు గుండుబోగుల పెద్దకాపు, గొల్లమందల పూర్ణ భాస్కరరావు, గుండబత్తుల తాతాజీ, గుబ్బల రవి కిరణ్, కుసుమ నాని, ఉల్లంపర్తి దర్శనం, రాపాక మహేష్ తదితరులు పరామర్శించారు.