కాలభైరవ స్వామిని దర్శించుకున్న జనసేన నాయకులు

పూతలపట్టు నియోజకవర్గం, తవనంపల్లి మండల పర్యటనలో భాగంగా జనసేన జిల్లా అధ్యక్షులు పీఏసీ మెంబర్ డా. పసుపులేటి హరిప్రసాద్ మరియు సీనియర్ జనసేన నాయకురాలు శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి తవనంపల్లిలోని కాలభైరవ ఆలయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ తులసిప్రసాద్ జిల్లా కార్యదర్శి ఏ.పి. శివయ్య, మండలాధ్యక్షులు శివ, కుమార్, పురుషోత్తం, మనోహర్, కోడి చంద్రయ్య మరియు ఉపాధ్యక్షులు బాలసుబ్రమణ్యం, శివ కార్యకర్తలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.