రుద్ర శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

రాజోలు: డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా మామిడికుదురు మండలం, మామిడికుదురు గ్రామానికి చెందిన రుద్ర శ్రీనివాసరావు తల్లి కాలం చేశారు. ఈ సందర్భంగా గురువారం రాజోలు జనసేన నాయకులు వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సబ్యులను కలసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, జనసేన నాయకులు పూర్ణభాసరరావు, ఎంపీపీ మేడిచర్ల రాము, రావూరి నాగు, ఉండపల్లి అంజి, ఇంటి మహేంద్ర, ఈలి రాంబాబు, కోలా సురేష్, అడబాల రాజేష్, నైనాల శ్రీరామ్ తదితరులు ఉన్నారు.