రాజేశ్వరరావు బొంతుని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతుని మర్యాదపూర్వకంగా కలిసిన రాజోలు నియోజకవర్గం జనసేన ఐటీ కో ఆర్డినేటర్ యెనుముల లక్ష్మణ్ మరియు ఐటీ టీం సభ్యులు అరవ సందీప్, కునపరెడ్డి సుధాకర్, చింతక్రింద శ్రీనివాస్, ముత్యాల దుర్గబాబు, శిరిగినీడి పృథ్వి, కొట్టు ఆదిత్య, కాశిన మణికంఠ, బోనం ఉదయ్, బోనం హరీష్.