కడలి నరసింహ స్వామిని పరామర్శించిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం, రామేశ్వరం గ్రామానికి చెందిన కడలి నరసింహ స్వామి కాలం చేయడం జరిగింది. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యుల్ని కలిసి రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, జనసేన నాయకులు రావూరి నాగు, ఉండపల్లి అంజి, కొనతం నరసింహారావు, రాపాక మహేష్, గుబ్బల తులసి రావు, గుబ్బల దుర్గాప్రసాద్, మల్లుల నవీన్, గుబ్బల నాని, అప్పారి శ్రీను, పితాని కోటేశ్వరరావు తదితరులు పరామర్శించడం జరిగింది.