తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దమండ్యం మండలంలో జనసేన నూతన కమిటీలు

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, చిత్తూరు జిల్లా మండల కమిటీ నియామకాలకు ఆమోదం తెలిపారు. పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు ఇదివరకే మండల అధ్యక్షులును నియమించిన విషయం విదితమే. తంబళ్లపల్లి నియోజకవర్గం, పెద్దమండ్యం మండల కమిటీ వివరాలు

అధ్యక్షులు: నల్లగుట్ట శంకర

ఉపాధ్యక్షులు:
రాయచోటి బీమయ్య,
రామిశెట్టి శ్రీనివాసులు

ప్రధాన కార్యదర్శులు:
గోరంట్ల ప్రకాష్ రెడ్డి
కోట శ్రీధర్
జక్కల వినోద్ కుమార్
పాకి వేణు గోపాల్
కలాం రఘుపతి

కార్యదర్శులు:
ఎడగొట్టి ఆకరయ్య
చన్నూరి ధనంజనేయ
షేక్ ఫయాజ్ బాషా
రౌతు దివాకర్
వాలిపి హరిప్రసాద్
పాలెం వెంకటేష్

సంయుక్త కార్యదర్శులు:
సామిడిశెట్టి చంద్రశేఖర్
జిక్కల రామ్మూర్తి
సురేకంవారిపల్లి శివారెడ్డి
కందుకూరి కొండయ్య
సైడ్ కైరుల్లా
ఆవులకుంట నాగరాజు
మన్యం అశోక
నిమ్మ రవి
బత్తిని హరికృష్ణ
మందం గిరీష్ బాబు