మత్స్యకారుల 200వ రోజు మహా శాంతియుత ధర్నాలో పాల్గొన్న జనసేన

మత్స్యకారుల 200వ రోజు మహా శాంతియుత ధర్నాలో పాల్గొన్న జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మిడి నాయకర్, మత్స్యకార వికాస విభాగ రాష్ట్ర ప్రధాకార్యదర్శి మూగి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి, మత్స్యకార కార్యవర్గ సభ్యుడు ఉమ్మిడి సంజీవరావు మరియు జనసైనికులు.