అంగరంగ వైభవంగా కువైట్ లో జనసేన పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కడపజిల్లా, చిట్వేలి మండలం తిమ్మాయపాలెం గ్రామ జనసైనికులు మరియు ఓబులవారిపల్లె మండలం సియం బలిజపల్లె గ్రామజనసైనికుల సౌజన్యంతో జనసేనపార్టీ కువైట్ వారి సారథ్యంలో 11వ తేది శుక్రవారం అల్-రిగ్గాయ్ ప్రాంతంలోని రాయల్ ఫార్మసీ బిల్డింగు నందు 11-03-2022 వ తేది శుక్రవారం రోజున ఆవిర్భావ దినోత్సవ వేడుకను చేపట్టారు కువైట్ జనసైనికులు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.