జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్
రాజోలు, జమ్మి ఉమామహేష్ ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా ఆదివారం అప్పన రాముని లంక రావూరివారి మెరక మరియు సఖినేటిపల్లి సువర్ణపేట మరియు గొదిపద్మరాజుగారి కాలని ప్రాంత ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆద్వర్యంలో 3 ట్యాంకర్ల ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-28-at-20.43.26-1024x770.jpeg)