జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్
రాజోలు నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు చింతలమోరి మరియు గ్రామ సర్పంచ్ డా.రాపాక రమేష్ బాబు సొంత గ్రామం చింతలమోరి గ్రామంలో త్రాగటానికి త్రాగునీరు లేక ఇబ్బందిపడుతున్న ప్రజలకు ఆదివారం ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా ప్రజలకు జనసేనపార్టీ ఆద్వర్యంలో 4 ఉచిత త్రాగునీరు ట్యాంకర్లు సరఫరా చేయడం జరిగిందని రాజోలు జనసేన నాయకులు మరియు జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ నిర్వాహకులు నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-02-at-22.51.55-1-1024x770.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-02-at-22.51.56-1024x770.jpeg)