జనసేన పార్టీ చిరు పవన్ సేవా సమితి ఉచిత వాటర్ ట్యాంకర్

రాజోలు, బట్టేలంక గ్రామానికి చెందిన కీ.శే.బండారు వెంకటస్వామి (పెద్దకాపు) ప్రధమ సంవత్సరీకం సందర్బంగా వారి కుమారులు జనసేనపార్టీ నాయకులు బండారు విజయకుమార్ ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవా సమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా ఆదివారం గొంది ఏటిగట్టు మరియు గొంది కోడప ప్రాంత ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.