జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్
రాజోలు నియోజకవర్గ సీనియర్ జనసేన నాయకులు బట్టేలంక గ్రామానికి చెందిన బండారు విజయకుమార్ పుట్టినరోజు సందర్బంగా వారు ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా మంగళవారం గొంది కోడప మరియు సత్తమ్మగుడి ప్రాంత ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని రాజోలు జనసేన నాయకులు మరియు జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-10-at-20.51.12-1024x768.jpeg)