జనసేనపార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్

రాజోలు, జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు నామన నాగభూషణం సొంత ఖర్చులతో ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతంతో జనసేనపార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా శుక్రవారం సఖినేటిపల్లి చర్చిపేట మరియు స్టీమర్ రేవు ప్రాంత ప్రజలకు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.