జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్

రాజోలు, జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా సఖినేటిపల్లి గ్రామం సంజీవయ్యకాలని వాసులు గత 2 వారాలుగా త్రాగునీరు లేక ఇబ్బందిపడుతుంటే జనసేనపార్టీ సీనియర్ నాయకులు డా.రాపాక రమేష్ బాబు ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ఖర్చులతో మంగళవారం సంజీవయ్యకాలని ప్రజలకు ఉచితంగా జనసేనపార్టీ తరుపున త్రాగునీరు అందించడం జరిగిందని రాజోలు జనసేన నాయకులు మరియు జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు నామన నాగభూషణం తెలిపారు.