జనసేన పార్టీ పీఏసీ సభ్యులు అర్హమ్ ఖాన్ జన్మదిన వేడుకలు

జనసేన పార్టీ పీఏసీ సభ్యులు అర్హమ్ ఖాన్ జన్మదిన వేడుకలు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్, మీడియా హెడ్ హరిప్రసాద్, రియాజ్, ఆబేద్, వీర మహిళ చైర్మన్ కావ్య, లిఖిత, శ్రావణి, పద్మజ, శ్రీదేవి, వెంకట లక్ష్మి, అనూష పాల్గొన్నారు.