సత్తెనపల్లి జనసేనపార్టీ కార్యాలయంలో మహాత్మాగాంధీ కి నివాళులర్పించిన జనసేన

సత్తెనపల్లి జనసేనపార్టీ కార్యాలయంలో మహాత్మాగాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శులు శిరిగిరి శ్రీనివాసరావు, ఏవిఎస్ కళ్యాణ రాజేశ్వరి, మండల అధ్యక్షులు తోట నర్సయ్య, నాదెండ్ల నాగేశవరావు, శిరిగిరి పవన్ కుమార్, తాడువాయి లక్ష్మీ, పట్టణ 7వ వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్ కుమార్, నాయకులు తవిటి భవన్నారాయణ, శిరిగిరి మణికంఠ, బత్తుల వీరాంజనేయులు, సిసింద్రీ, కేదారి రమేష్, తాడువాయి శ్రీనివాసరావు, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.